Monday, 5 May 2014

చరణములే నమ్మితి......

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

ప|| చరణములే నమ్మితి నీదివ్య చరణములే నమ్మితి
అ|| చరణము చరణము చరణము నీదివ్య ||
౧. వనమున రాతిని వనితగ జేసిన చరణము చరణము చరణము నీదివ్య || చ|| 
౨. వారధిగట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా నీదివ్య || చ||
౩. ఆదిశేష నన్నరమర శాయకు మయ్యా అయ్యా అయ్యా నీదివ్య || చ|| 
౪. వెయ్యారువిధముల కుయ్యలిడిన విన వయ్యా అయ్యా అయ్యా నీదివ్య || చ|| 
౫. పాదారవిందామె ఆధారమని నేను పడితి పడితి పడితినీదివ్య || చ||
౬. బాగుగ నన్నేలు భద్రాచల రామ దాసుడ దాసుడ దాసుడ నీదివ్య || చ|| 

No comments:

Post a Comment