Monday, 5 May 2014

యశోద భాగ్యమే .......

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

.                              కేదారగౌళరాగం =ఆదితాళం
==================*=========================
ప||అ|| యశోద భాగ్యమే |భాగ్యమే మన యశోద భాగ్యమే ||య||

౧. అశేషజీవాంతరాత్ముడగు హరి | కిశోరమై బుట్టెనే శుకయోగి ||య|| 

౨. నందనుడని ఆనందించుటకును | నందుడెంతపుణ్యుడోశుకయోగి ||య|| 

౩. సర్వేశ్వరునకు స్తన్యమిచ్చుటకు | యుర్వినేమినోచెనో శుకయోగి ||య||

౪. రమణిరొ పార్ధసారధి యగుకృష్ణుని | కొమరునిగాగనెనే శుకయోగి ||య|| 

౫. దురితాత్ముండగు శుదర్శన ధరునకు | నిదర్శనముజూపెనే శుకయోగి ||య||  

No comments:

Post a Comment