Saturday 24 May 2014

హరి రిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళివరే......

  

                   అష్టపది  నాధనామక్రియ= ఆదితాళం
|| || హరి రిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళివరే ||

. చందనచర్చిత నీలకళేబర పీతవసనవనమాలీకేళిచలన్మణికుండల మండిత గండయుగస్మితశాలీ  !! !!

.పినవయో ధరభారభరేణ హరిం పరిరభ్యసరాగం| గోపవధూరనుగాయతికాచి దుదంచితపంచమరాగం !!!!

.కాపివిలాస వలోల విలోచన  ఖేలనజనితమనోజం| ద్యాయతిమ్ముగ్ధ వధూరధికం మధుసూధనవదనసరోజం !! !!

.కాపికపొలతలే మిళితా లపి తుంకమపిశ్రుతిమూలేకాపిచుచుంభవినితంబవతి దయతంపులకైరనుకూలే !!!!

.కేళికళాకుతు కేనచకాచిదముం యమునాజలకూలే |మంజుల వంజులకుంజగతం విచకర్షకరేణదుకూలే !! !!

.కరతలతాళ తరళవలయావళి కలితకలస్వనవంశే |రాసరసే సహనృర్యవరా హరి ణాయువతిఃప్రతిశంసే !! !!

.శ్లిష్యతికామపిచుంబతికామపి  రమయతికామపిరామం | వశ్యతిశస్మిత చారుపరామ పరామనుగచ్చతివామం !! !!


.శ్రీదయదేవఫణితమిదమద్భుత కేశవకేళిరహస్యం| బృందావన విపినేలలితం వితనోతుశుభానియశశ్యం!! !!

Monday 5 May 2014

దినమే శుదినాము సీతారామ | స్మరణే పావనమూ.....

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

                              సావేరిరాగం =ఆదితాళం
============*================
|| || దినమే శుదినాము సీతారామ | స్మరణే పావనమూ

. ప్రీతినైన ప్రాణభీతినైన | కలిమచేతానైనా నిన్నే తీరుగాదలచీనా ||ది||
. అర్థాపేక్షను దినము వ్యర్ధాముగాకుండా | సార్ధాకాముగ మిమ్ము ప్రార్థానా జేసినా || ది|| 
. మృదంగా తాలాము తంబురా శృతిగూర్చి | మృదురాగముల కీర్తనలు పాడినా విన్నా ||ది ||
. నిరతముమెరుగు బంగరుపుష్పముల | రఘువరుని పాదంబులు అమరపూజీంచినా || ది || 
. దీనా శరణ్యా మహానుభావా శ్రీ | గానలోలయాని ధ్యానాము జేసినా || ది!!||
. అక్కారా తోడ భద్రాచలమునా నున్నా చక్కాని సీతారాముల గొలచీనా ||ది||

యశోద భాగ్యమే .......

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

.                              కేదారగౌళరాగం =ఆదితాళం
==================*=========================
|||| యశోద భాగ్యమే |భాగ్యమే మన యశోద భాగ్యమే ||||

. అశేషజీవాంతరాత్ముడగు హరి | కిశోరమై బుట్టెనే శుకయోగి |||| 

. నందనుడని ఆనందించుటకును | నందుడెంతపుణ్యుడోశుకయోగి |||| 

. సర్వేశ్వరునకు స్తన్యమిచ్చుటకు | యుర్వినేమినోచెనో శుకయోగి ||||

. రమణిరొ పార్ధసారధి యగుకృష్ణుని | కొమరునిగాగనెనే శుకయోగి |||| 

. దురితాత్ముండగు శుదర్శన ధరునకు | నిదర్శనముజూపెనే శుకయోగి ||||  

దొడ్డరాచ బిడ్డడవై నందుకు.....

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

 మోహనరాగం= ఆదితాళం
============*=================
|| || దొడ్డరాచ బిడ్డడవై నందుకు | దొరికితి వౌనయ్యారామయ్యా

. దండి రాచకుల మండలిలో ఘన |కొండవనుచు నీయండచేరితిని| మొండిబండ ఉద్యోగంబాయెను | తిండిలేని చాకిరి మెండాయెను ||దొ|| 

. దిట్టమైన ప్రాపకమని నినునే |గట్టిగాను నెరనమ్మినదాసుడ |పొట్టకూటికే గతిలేదాయెను | వట్టిపోతురాజుల కొలువాయెను ||దొ|| 

. పేరుకీర్తిగల ప్రభువులలో ఘన | పేరుగొన్న దొరవనినిను నమ్మితి | పొరుగూరు బిచ్చమీపూరనుదిని|నాపేరుజెప్పుకొని బ్రతుకుమటంటవి ||దొ|| 

.దాచచోటు లేకను నీదగ్గర |దాచుకొన్న బిక్షాటన ద్రవ్యము | జూచిదోసమనిమదిలొనెంచక |దోచుకొందమని యోచనజేస్తివి || దొ||

. విర్రవీగుచును వడివడిగా యా |వెర్రిగోపికల వరగృహములలో |
బొర్రనిండ కర్రావుల పెరుగును | జుర్రమరగి దాసునిగనవైతివి ||దొ|| 

. వాశిమీరగను పాములపాటి | నివాసులైన శ్రీదేవరవారిని | నమ్మియున్న నరహరిదాసుని | దరిజేర్చుమన్న పరదేశిని జేస్తివి ||దొ|| 

భద్రాద్రిశ్రీరామాయనినే.....


బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

 ఆనందభైరవి రాగం =ఆదితాళం
=================*==============
. భద్రాద్రిశ్రీరామాయనినే | భజనజేశేదా| నిద్రాహారామూలే మరచి | నిత్యమూ శ్రీరామా యనుచును || ||

. వుద్దండా సింహాసనమునా | వుంచి శ్రీరాముల యెదుట| మద్దెలా తాళాలా తోటి తద్ధిమితా యన్య్చును || ||

. నిండియున్న ప్రజలామద్య | అఖండ భజన శేయూవెళా| దండనున్నా బాజీబందులు|తళతళ తళతళయని మెరయగ ||||

. విరివిగా భుజమునా గొప్ప | వీణమీటూ చూనూ| గిరగిరా గిరగిరా తిరిగి | కీర్తనాలూ పాడుచూనూ ||||

.మున్ను రామా దాసుడాను | ముదముతో రక్షించి నావని | చిన్ని రామాధాసూడాను | జేబట్టిరక్షింపూమింకా ||||

తెరతీయఁగరాదా నాలోని....

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

           గౌళిపంతు రాగం= ఆదితాళం
===============*================
|| తెరతీయఁగరాదా నాలోని తిరుపతి వేంకటరమణ మత్సరమను ||తె||

|| పరమపురుష ధర్మార్థమోక్షముల బాఱదోలుచున్నదినాలోని ||తె||

||.మచ్చము ఆకలిగొని గాలముచే మగ్నమైనరీతినున్నది |అచ్చమైనదీప సన్నిధిని మఱుగడ్డిపడి చెఱచినట్టులున్నది ||తె||

. ఇరవొందగ భుజియించు సమయమున నీగదగులురీతినున్నది | హరిధ్యానము చేయువేళ జిత్త ము , అంత్యజువాడకుఁబోయి నట్లున్నాది ||
తె|| 

. వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతినున్నది | వేగమెనీమతము ననుసరించిన త్యాగరాజనుత మదమత్సరమను ||తె||

సీ| శృంగారమేపార | శీతాంగ నామణి |                                                                 మునునిజ| వామాంకమున వశింప
   తనపాదుకలు శిరంబున| మోసి మందర |                                                           హనుమంతుడతి భక్తి| ననుసరింప
  ధవళాత పత్రమాతత | ధనుర్భాణముల్ |                                                            దాల్చిలక్ష్మణుడు | కైదండనలర
  సరి యిరుగడల | వింజామరంబులు బూని  |                                                       భరత శత్రుఘ్నులు | బరిడవింప
గీ| అనుప మోజ్వల రత్న | సింహాసనమున |                                             కొలువు గూర్చుండి | కోటిసూర్య ప్రకాశుడై
    వశిష్ఠాది ముని | సమూహముల తోడ |                                                 చెలగి రాముండు | పట్టాభషిక్తుడయ్యె

చరణములే నమ్మితి......

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

|| చరణములే నమ్మితి నీదివ్య చరణములే నమ్మితి
|| చరణము చరణము చరణము నీదివ్య ||
. వనమున రాతిని వనితగ జేసిన చరణము చరణము చరణము నీదివ్య || || 
. వారధిగట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా నీదివ్య || ||
. ఆదిశేష నన్నరమర శాయకు మయ్యా అయ్యా అయ్యా నీదివ్య || || 
. వెయ్యారువిధముల కుయ్యలిడిన విన వయ్యా అయ్యా అయ్యా నీదివ్య || || 
. పాదారవిందామె ఆధారమని నేను పడితి పడితి పడితినీదివ్య || ||
. బాగుగ నన్నేలు భద్రాచల రామ దాసుడ దాసుడ దాసుడ నీదివ్య || || 

యేమయ్య రామ......

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట
   
                                 కాంభోజిరాగం =జంపెతాళం
===================*======================
|| యేమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైన నీమాయ దెలియవశమా|| యే||

అ||కామారి వినుతగుణధామ కువలయదళ శ్యామా రామ నీ మహిమలెన్నగ మాకు తరమౌన|| యే||


. సుతడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవు డతిబలుడ వనుచు కవులు క్షితిపతివనుచు భూపతులు గిలిచిరిగాని పతితపావనుడవని మతిదెలియలేరైరి || యే|| 

. చెలికాడవని పాండవులు విరోధివటంచు అల జరాసంధాదులు కలవాడవని కుచేలుడు నినుగొలిచె గాని జలజాక్షుడని నిన్ను దెలియంగలేరైరి || యే||

. నరుడవని నరులు తమదొరవనుచు యాదవులు వరుడనుచు గోపసతులు కధివరద భద్రాద్రిగిరినిలయ రామదాస పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి|| యే||