Monday 5 May 2014

భద్రాద్రిశ్రీరామాయనినే.....


బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !

శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

 ఆనందభైరవి రాగం =ఆదితాళం
=================*==============
. భద్రాద్రిశ్రీరామాయనినే | భజనజేశేదా| నిద్రాహారామూలే మరచి | నిత్యమూ శ్రీరామా యనుచును || ||

. వుద్దండా సింహాసనమునా | వుంచి శ్రీరాముల యెదుట| మద్దెలా తాళాలా తోటి తద్ధిమితా యన్య్చును || ||

. నిండియున్న ప్రజలామద్య | అఖండ భజన శేయూవెళా| దండనున్నా బాజీబందులు|తళతళ తళతళయని మెరయగ ||||

. విరివిగా భుజమునా గొప్ప | వీణమీటూ చూనూ| గిరగిరా గిరగిరా తిరిగి | కీర్తనాలూ పాడుచూనూ ||||

.మున్ను రామా దాసుడాను | ముదముతో రక్షించి నావని | చిన్ని రామాధాసూడాను | జేబట్టిరక్షింపూమింకా ||||

No comments:

Post a Comment