బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
౧. ప్రీతినైన ప్రాణభీతినైన | కలిమచేతానైనా నిన్నే తీరుగాదలచీనా ||ది||
శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు పుస్తకము లోని పాట
సావేరిరాగం =ఆదితాళం
============*================
============*================
ప|| అ||
దినమే శుదినాము సీతారామ |
స్మరణే పావనమూ
౨. అర్థాపేక్షను దినము వ్యర్ధాముగాకుండా | సార్ధాకాముగ మిమ్ము ప్రార్థానా జేసినా || ది||
౩. మృదంగా తాలాము తంబురా శృతిగూర్చి | మృదురాగముల కీర్తనలు పాడినా విన్నా ||ది ||
౪. నిరతముమెరుగు బంగరుపుష్పముల | రఘువరుని పాదంబులు అమరపూజీంచినా || ది ||
౫. దీనా శరణ్యా మహానుభావా శ్రీ | గానలోలయాని ధ్యానాము జేసినా || ది!!||
౬. అక్కారా తోడ భద్రాచలమునా నున్నా చక్కాని సీతారాముల గొలచీనా ||ది||
No comments:
Post a Comment