Monday 5 May 2014

బాలాగోపాలాకృష్ణ పాహిపాహి ......

బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !


శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు  పుస్తకము లోని పాట

 మోహన రాగం = ఆదితాళం

: బాలాగోపాలాకృష్ణ పాహిపాహి 
నీలమేఘశరీర నిత్యానందందేహి|| బా||

. కలభసుందర గమన కస్తూరీశోభితానన | నళినదళాయతనయనా నందనందన  మిళిత గోపావధూజన మీనంక కోటిమోహన | దళిత సంసారబంధనా దారుణవైరినాశన ||బా||

. యజ్ఞయజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ |యజ్ఞ ఫ్రలవితరణ యతిజనశరణా| అజ్ఞాన ఘనసమీరణ అఖిలలోకకారణ |  విజ్ఞాన దళితావరణ వేదాంతవాక్యప్రమాణ ||బా||

. వ్యత్యస్తపాదారవింద విశ్వవందితా ముకుంద | సత్యాఖండబోధానంద సద్గుణాబృందా వ్రత్యస్తమిత భేదాకంద పాలితానందాసునందా| నిత్యదానారాయణతీర్ధ నిర్మలానంద గోవిందా !!బా!!

No comments:

Post a Comment