బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ పాండు రంగ భక్తికీర్తనలు పుస్తకము లోని పాట
సావేరి రాగం = ఆదితాళం
======================*=======================
ప: క్షేమంకురుసతతం
గోపాలమమ క్షేమంకురుసతతం ||క్షే||
అనుపల్లవి|| కామంతవపాద కమలేభ్రమరీ| భవతుశ్రీమన్మమ మానసం మధుసూధన ||క్షే||
౧. అక్షీణ కరుణానిధే ఆనందఘన ప్రక్షీణా దోషాతతే | శిక్షితా సురగణా రక్షితనిజజాన కుక్షిస్తితానేక కోటిలోకావన ||క్షే||
౨. ప్రహ్లాద భయవిదూరా పరమయోగి పావన భువనాధారా | మోహరహిత చిత్త మౌనిమానసహంస | సాహసహతవైరి సంఘమహోద్ధార ||క్షే||
3. అజితవిజయగోపాల అనంతలీల అద్భుతపదకమల | విజయద్వారకపురి విమల కమలలోల | నిజనారాయణతీర్థ నిత్యానందబాల ||క్షే||
శ్లో: బాలాయ నీలవపుషే | నవకింకిణీక | జాలాబిరామ | జఘనాయ దిగంబరాయ | శార్దూల దివ్య నఖభూషణ | భూషితాయ| నందాత్మజాయ | నవనీతముషే నమస్తే ||
No comments:
Post a Comment