బ్లాగు వీక్షకు లేల్లరికి శుభోదయం !
శ్రీ పాండు రంగ భక్తీ కీర్తనలు
==============*=============== =
మోహనం (రేగుప్తి) రాగము = ఆదితాళము
ప: దేవ దేవ ప్రసీదమే దేవకీవర బాల దీనజనపరిపాల ||దే||
౧.లీలావినోదవిగ్రహ లక్ష్మీపతే | బాల మోహవినిగ్రహ బాలోన్నతే ||
కలితసేవకానుగ్రహ కామాకృతే| అలఘువీర్యపరిగ్రహ అఖిలాండపతే
ఖిలమునిబృందానుగ్రహ గోపాలకృష్ణపతే| బాల ఘనలీలాతిసుశీల హేమచేల
నంత లీలాగమమూల శ్రీలోలాతివిశాఫాల బాలగోపాలకృష్ణ || దే||
౨. శ్రీవత్సలక్షణాంచిత శ్రీ భావిత | దేవగంధర్వసేవిత
దివ్యాయుధ
గోవత్సగణసంవృత గోపాలవృత | అవ్యయ మునివందిత అచింతిత
భవ్యగోకులనిరత గోపాలకృష్ణ | పీతాంబరవీత విదుశీతాఖిలత్రాతా
ఘవి ఘతార్జున సూతామరగీతాగమ జాతభ్రాత బాలగోపాలకృష్ణ
||దే||
౩. పూర్ణేందుమండలానన పురాతన | పూర్ణసువర్ణ వాహన వరానన |
తీర్ణ సంసారమోహన ధీరాయన | కర్ణకుండలశోభన కంజానన
వర్ణితవీర్యవామన గోపాలకృష్ణ | నారాయణ ధీ రాగమశా రాఘవిదూ
రాసమ హారారివిదా రామరవీ రాసంసారాపార బాలగోపాలకృష్ణ
||దే||
No comments:
Post a Comment