క్రౌంచపద వృత్తము (1, 11 మరియు 19 యతులు )
భారతి! వీణా ! వాజ్మయ వారీ ! పమిడి పదము నిడు భగవతి బ్రాహ్మీ!
శారద! దేవీ! సార విచారీ ! సముచిత వరమిడు సరగున వాణీ!
వారిజ నేత్రీ! పాప నివారీ! వమథువు శిరమున పరచవె శాబ్దీ !
కోరెద మాతా ! కోమలి గౌరీ ! కొమరుని కరమును కుముదము జేయన్!
గర్భస్థ కంద ద్వయము
భారతి! వీణా ! వాజ్మయ || వారీ ! పమిడి పదము నిడు భగవతి బ్రాహ్మీ!
శారద! దేవీ! సార వి|| చారీ ! సముచిత వరమిడు సరగున వాణీ!
కందము 2
వారిజ నేత్రీ! పాప ని|| వారీ! వమథువు శిరమున పరచవె శాబ్దీ !
కోరెద మాతా ! కోమలి|| గౌరీ ! కొమరుని కరమును కుముదము జేయన్!
గర్భస్థ రుగ్మవతీ వృత్తం (1,6యతి)
భారతి! వీణా ! వాజ్మయ వారీ !
శారద! దేవీ! సార విచారీ !
వారిజ నేత్రీ! పాప నివారీ!
కోరెద మాతా! కోమలి గౌరీ !
గర్భస్థ కమల విలసిత వృత్తం (1,9 యతి)
పమిడి పదము నిడు భగవతి బ్రాహ్మీ!
సముచిత వరమిడు సరగున వాణీ!
వమథువు శిరమున పరచవె శాబ్దీ !
కొమరుని కరమును కుముదము జేయన్!
****//**
పమిడి= బంగారం, వమథువు = తుంపర

No comments:
Post a Comment